Friday, January 24, 2025
spot_img

సిరియా అధ్యక్షుడు అసద్‎కు ఆశ్రయం కల్పించిన రష్యా

Must Read

సిరియా దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్‎కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్‎తో పాటు అయిన కుటుంబసభ్యులకు మానవతా దృక్పధంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కాస్‎ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్- అల్- అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోయారు. ఈ క్రమంలో అయిన విమాన ప్రమాదంలో చనిపోయారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS