Tuesday, July 1, 2025
spot_img

తెలంగాణ

సాంకేతికత పరిజ్ఞానంతో ముందుకు రావాలి

సాంకేతికత పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా యువత, యువ పారిశ్రామిక వేత్తలు, జీవనోపాధిని కల్పించడం లో, జీవన భద్రతను, పొందడంలో ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. నేటి ఆధునిక కాలంలో సమయం చాలా విలువైనదని,కాలంతో పాటు పరుగులు తీసి...

అక్కడ వేస్ట్..! కాంగ్రెస్ లోకి రండి..!!

BRS ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ పిలుపు మీ రాజకీయ భవిష్యత్తు మనుగడ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ లోకి రావడమొక్కటే శరణ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు..ఎంపీ ఎన్నికలలో చాల మంది బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని, సికింద్రాబాద్ ఎంపీ గా పోటీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు కూడా డిపాజిట్ కోల్పోయారని.. బీఆర్ఎస్ లో ఉంటే మనుగడ కష్టమని...

ఎమ్మెల్సీ – తీన్మార్ మల్లన్న…!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే.. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు....

తీగ పై త్రాచు..!

హైదరాబాద్ - హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా లో త్రాచు పాము కలకలం లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై ప్రత్యేక్షమైన పాము అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు వెళ్తున్న పాము పాము ప్రత్యేక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి , తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకుంటున్న...

హాస్పిటల్ లో గాయాలు..!

గవర్నమెంట్ హాస్పిటల్లో పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్దినిల పరిస్థితి విషమం. హైదరాబాద్ - రామాంతపూర్లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా.. మరో విద్యార్థినికి తలపై తీవ్ర...

కవితకు మరో ఎదురుదెబ్బ

కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పుస్తకాలూ కోరిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...

చెత్త డంపింగ్ యాడ్ ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్ధరణ చేయాలి – సిపిఐ

చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట...

కంటోన్మెంట్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్

పార్టీ గెలుపున‌కై కృషి చేసిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అని ఎంతోమంది విశ్లేషకులు గుస‌గుస‌లాడారు. అలాంటి ఉత్కంఠ బరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెంద‌డంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో...

హైదరాబాద్ లో భారీ వర్షం

ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం రాయదుర్గం,గచ్చిబౌలి,కొండాపూర్,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,పంజాగుట్ట,మలక్ పేట, నాంపల్లి,నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం భారీ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహదారులు చాల చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం హైదరాబాద్ లోని అనేక చోట్ల భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.రాయదుర్గం , గచ్చిబౌలి , కొండాపూర్ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ ,...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను అభినందించిన టీపీసీసీ కార్యవర్గం

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS