Thursday, July 3, 2025
spot_img

కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో సీఎం చంద్రబాబు భేటీ

Must Read

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది ఇతర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Latest News

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS