Saturday, July 12, 2025
spot_img

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏక్‎నాథ్ షిండే

Must Read

మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అయిన జ్వరంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు, తదితర అంశాలపై బిజెపి పెద్దలతో చర్చించేందుకు అయిన సోమవారం ముంబైకి చేరుకున్నారు. తాజాగా మంగళవారం షిండే ఆరోగ్యం క్షీణించడంతో అయినను థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నూతన సీఎంగా బిజెపి నేతను ఎంపిక చేసినట్టు సమాచారం.ఇందుకు ఏక్‎నాథ్ షిండే, అజిత్ పవార్లు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.

డిసెంబర్ 05న ముంబైలోని ఆజాద్ మైదాన్‎లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS