Friday, August 15, 2025
spot_img

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి

Must Read

తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

పదోన్నతి పొందిన అధికారులు :

శ్రీనివాస్ కొత్తకోట – హైదరాబాద్ సీపీ
శివధర్ రెడ్డి – ఇంటిలిజెన్స్ అదనపు డీజీ
సౌమ్య మిశ్రా – జైళ్ల శాఖ డీజీ
శిఖా గోయల్ – తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
అభిలాష బిస్తి

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS