Thursday, June 5, 2025
spot_img

హైదరాబాద్ లో భారీ వర్షం

Must Read

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Latest News

రెపో రేట్‌ కోతపై రేపే నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025కి గాను 3వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిన్న (జూన్ 4న బుధవారం) ప్రారంభించింది. ఇవాళ,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS