Sunday, May 18, 2025
spot_img

గ్రూప్ 01 మెయిన్స్‎కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Must Read

తెలంగాణ గ్రూప్ – 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో గ్రూప్ 01 మెయిన్స్‎కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఈ నెల 21 నుండి గ్రూప్ 01 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలు ఈ ఏడాది జూన్ 09న జరిగాయి. మొత్తం 3.02 లక్షల మంది పరీక్షలకు హాజరుకాగా, 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‎కు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS