Thursday, April 24, 2025
spot_img

ఆడజన్మను చిదిమేస్తున్న మానవ మృగాలు

Must Read

సృష్టికి జీవం పోసింది అడజన్మ అలాంటి స్త్రీ
పసి మొగ్గలనే ఇటీవల చిదిమేస్తున్న మానవ మృగాలు కదరా..
మీ కండ్లు కాకులు పొడవా..చిదిమేయ్యబడ్డ మొగ్గలు ఎన్నో
బయటికిరాని సంఘటనలు ఎన్నో..మత్తుకు చిత్తుగా మారి మానవత్వం
మంటగలుపుతున్నారు కదరా..ఎటు పోతుంది సమాజం..వారి వరసలు
మరిచిపోతున్నారు..ఛీ..ఛీ కామంతో కండ్లు మూసుకుపోతున్నాయి..కదరా
అంతరిక్షం లో అడుగు పెట్టినాము కానీ
ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాము..ఛీ..ఛీ
ఇలాంటి చేతగాని ప్రభుత్వాలు అవసరమా…!!

  • విశ్వనాథ్ అనంతగిరి
Latest News

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS