Sunday, June 8, 2025
spot_img

పబ్‎లో అసభ్యకరమైన నృత్యాలు, 40 మంది మహిళలు అరెస్ట్

Must Read

హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహీల్స్ లోని టాస్ పబ్‎లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 100 మంది యువకులతో పాటు 42 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కస్టమర్లను ఆకర్శించేందుకు యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువతులు కస్టమర్లతో చనువుగా ఉంటూ, వారితో డ్యాన్సులు చేయిస్తూ, మద్యం తగిస్తూ ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు టాస్ పబ్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS