Sunday, March 23, 2025
spot_img

మోడీకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

Must Read

బిజెపి కూటమి ఎన్డీఏ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని మోడీకు ప్రపంచదేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించింది.ఈ సందర్బంగా నరేంద్ర మోడీకు చైనా,ఇజ్రాయిల్ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. పొరుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని , రెండు దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు .ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నరేంద్ర మోడీకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం – ఇజ్రాయిల్ సంబంధాలు మరింత ఎత్తుకు చేరుకోవాలని ఆకాక్షించారు. తైవాన్ ప్రెసిడెంట్ ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. ఇండో-పసిఫిక్ లో శాంతి, శ్రేయస్సు అందించడానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS