Saturday, July 5, 2025
spot_img

ఉద్యోగాల భర్తీ వద్దా? బిఆర్ఎస్ కి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

Must Read

గాంధీ భవన్ …
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్…
పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడింది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం BRS పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలి.
BRS పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు.
నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదు.
ఆరు నెలలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాము…
కెసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖ పై 40,000 కోట్ల ఆర్థిక భారం పడింది.
కమిషన్ ల కోసం కక్కుర్తి పడి ఎక్కువ పైసలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ భారం అవుతుందని అప్పుడే చెప్పాము అప్పటి ప్రభుత్వం వినలేదు.
బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంట్ లు పెట్టాలి కానీ దామర చర్ల లో ఎందుకు పవర్ ప్లాంట్ పెట్టారు..
విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుoది అందుకే హరీష్ రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు..
రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోనెట్టి ఇప్పుడు పనులు చేయండి చెయ్యండి అంటే ఎట్లా..
హామీలు అమలు చేస్తాము 5 ఏండ్ల సమయం ఉంది..

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS