Monday, August 18, 2025
spot_img

ఆయారామ్ గయారామ్

Must Read

పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడింది
ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పును
అపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే
” ఆయారామ్ గయారామ్ ” ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది
ఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది..
తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు
అన్న సుమతి శతక వానుడికి తగ్గట్లు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు సాగుతున్నాయి..
ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతుండటం పరిపాటిగా మారింది..
ఇప్పుడు ధనప్రభావంతో గెలిచినా ఎమ్మెల్యేలు తిరిగి ఆ ధనం కోసమే సిగ్గు ఎగ్గు లేకుండా అమ్ముడుపోతున్నారు

  • కనకమామిడి సన్నీ
Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS