Tuesday, July 1, 2025
spot_img

అత్యుత్సాహం ప్రదర్శించిన మోహన్‎బాబు..మీడియా ప్రతినిధులపై దాడి

Must Read

హైదరాబాద్ శివారులోని జల్‎పల్లిలోని మోహన్‎బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్‎పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‎కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.

దీంతో జర్నలిస్టులు మోహన్‎బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‎బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయినపై తక్షణమే హత్యయత్నం కింద కేసు నమోదు చేయాలని, మోహన్‎బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ స్పందించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని అయిన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల నేపథ్యంలో మోహన్‎బాబు గన్‎ను సీజ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS