Wednesday, June 18, 2025
spot_img

డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?

Must Read

మనిషిని, మనిషిగా చూడలేని గ్రంథాలు,వేదాలు ఎన్ని ఉన్నా లాభం ఏంటి?
డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?
మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకం !
ఏ మతమైనా, గ్రంథమైన ధనిక, పేద తేడా లేదు అందరూ సరి సమానం అంటుంటే,నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ, రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి!
తోటి వాడి పొట్ట కొట్టి బ్రతికే వాడికే మర్యాద ఎక్కువ.. !
సహాయం చేసేవాడు మూర్ఖుడిగా మిగిలిపోతున్నాడు
ఈ అవసర యుగంలో !

-రమేష్ గాండ్ల

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS