Thursday, July 3, 2025
spot_img

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లో రేవ్ పార్టీ

Must Read

మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‎హౌస్ పై శనివారం రాత్రి ఎస్‎వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‎హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులతో పాటు 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.

పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యంతో పాటు క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్ లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని రాజ్‎పాకాల పై ఎన్డీపిఎస్, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ళ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేశారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS