Sunday, June 15, 2025
spot_img

ఉత్తర కొరియాకి రష్యా అధ్యక్షుడు పుతిన్

Must Read
  • ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో భేటీ అయిన పుతిన్
  • రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం
  • పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు
  • ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ కి కిమ్ జోంగ్ సహయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు.ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో అయిన భేటీ అవుతారు.ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం జరుగుతాయని అక్కడ మీడియా పేర్కొంది.పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై యావత్తు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.ఉక్రేయిన్ యుద్దం నేపథ్యంలో ఆ దేశానికి కొరియా సహాయం చేస్తుంది.ఇప్పటికే కొరియా రష్యాకి పెద్దఎత్తున ఆయుధాలను పంపింది.ఇంకా ఆయుధాలు అవసరం ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ కిమ్ జోంగ్ ను కొరినట్టు సమాచారం.పుతిన్ పర్యటన సంధర్బంగా కిమ్ ఆయుధాలు ఉన్న ప్రాంతంలో పర్యటించారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS