Thursday, July 3, 2025
spot_img

కేటీఆర్ తీరుతో సినీపరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు

Must Read
  • కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ
  • నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
  • హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..?
  • కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్ కారణం అని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, మరికొందరు సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారని విమర్శించారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. ఎంతోమంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిదానికి ఎక్స్ లో స్పందించే కేటీఆర్, నా మీద ట్రోల్ చేసిన దానిపై ఎందుకు స్పందించలేదన్నారు.

మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు కేటీఆర్ చెప్పినట్లు ఉందని విమర్శించారు.అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు.ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎత్తిచూపాలి కానీ వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని సూచించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS