Tuesday, July 1, 2025
spot_img

వరల్డ్ కప్ లో శ్రీలంక ఘన విజయం

Must Read

టీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.నెదర్లాండ్స్ జట్టు పై 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 201 పరుగులు కొట్టింది చరిత్ 21 బంతుల్లో 46 పరుగులు తీసి భారీ స్కోర్ ను అందించాడు.మాథ్యూస్ 15 బంతుల్లో 30 పరుగులు,హాసరంగా 10 బంతుల్లో 20 పరుగులు చేశారు.21 బంతుల్లో 46 పరుగులు తీసి చరిట్ అసలంక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి ఎంపికయ్యాడు.202 టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 118 పరుగులు సాధించింది.ఓపెనర్స్ మైఖేల్ లివిట్,మ్యాక్స్ 4.2 ఓవర్లో 45 పరుగులు చేశారు.మ్యాక్స్ ఔట్ కావడంతో ఆ జట్టుకి ఓటమి తప్పలేదు.వరుసగా బ్యాటర్స్ ఫెవిలియన్ కి క్యూ కట్టారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS