పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు,సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామబాద్ లో ముగిసాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు అయిన తుదిశ్వాస విడిచారు.చివరిచూపు చూడడం కోసం అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరోవైపు...
ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు.ఉపేంద్ర ద్వివేది ఇప్పటివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పని చేశారు.2022 మే నుంచి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ పండే పదవీ విరమణ చేయడంతో అయిన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ని నియమించారు.పరమ విశిష్ట సేవా పతకం,అతి విశిష్ట...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని,ఆ పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శించారు.ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తుందని,బీజెపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఒకవేళా తాము కూడా ఇదే ధోరణిని...
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళుర్పించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి నిజామాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు.వివిధ పదవుల్లో పనిచేసిన శ్రీనివాస్...
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.తొలుత వరంగల్ నగరంలోని టెక్స్‌టైల్ పార్క్‌లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి ఆవరణలో మొక్కలు నాటారు.తర్వాత టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా...
నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...
యాంగ్ రెబల్ స్టార్ నటించిన " కల్కి 2898 ఎడి " సినిమా భారీగా కలెక్షన్ లను సొంతం చేసుకుంటూ,ముందుకెళ్తుంది.ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా విడుదలైన...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...