Sunday, August 10, 2025
spot_img

aadabnews

నేటి రాజకీయం

రాజకీయాలలో విలువలు వికలమై..వ్యక్తులు విశ్రుకలమై..వ్యవస్థలు..విచ్చినమ్మై..స్వార్థం సమస్తమై..పాలన పదవులపరమై..పదవులు పైసలవశమై..అవినీతి అధికమై..న్యాయం నీడలేనిదై..ధర్మం దిక్కులేనిదై..అరాచకత్వం ఆవిష్కృతమవుతుందిఅతిమో శక్తి అనిపించినా అక్షర సత్యం.. ఆర్ని ఉదయ్ పటేల్

సీఎన్జీ స్కూటర్ పై దృష్టి పెట్టిన టీవీఎస్

సీఎన్జీ బైక్స్ పై టీవీఎస్ దృష్టిపెట్టింది.సీఎన్జీతో నడిచే స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే బైక్ ను ఆవిష్కరించి అందరిని దృష్టి ని మళ్లించింది బజాజ్.ఇప్పుడు ఇదే కోవలోకి టీవీఎస్ కూడా రాబోతుంది.ప్రత్యామ్నాయ ఇంధనం పై పనిచేసే టీవీఎస్ కంపెనీ,సీఎన్జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.ఇందులో భాగంగానే...

పెళ్లి రూమర్స్ పై స్పందించిన కీర్తి సురేష్

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్నా పెళ్లి వార్తల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా అభిమానులతో మాట్లాడిన కీర్తి సురేష్,నా నటన పై విమర్శలు వస్తే నేను తప్పకుండ స్వీకరిస్తా,వచ్చిన విమర్శలతో కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు.ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ దిగిన ఫోటో...

కల్వకుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం కల్వకుర్తిలో జరిగిన దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.రూ.180 కోట్లు రోడ్ల...

ఢిల్లీ కోచింగ్ సెంటర్ విపత్తుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడిన సీఎం ఘ‌ట‌న వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని తెలిపిన...

నిరుద్యోగమే,ఉద్యోగమా..?

నిరుద్యోగం,ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. ముందు, ప్రస్తుతం, భవిష్యత్తులో గానీ ఈ నిరుద్యోగ సమస్య వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది.పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండి కూడా పని దొరకకపోవడమే నిరుద్యోగం.అలా అని సామర్థ్యం ఉండి...

ఒలంపిక్స్ లో మనోళ్లదే హవా,ఫైనల్స్ లోకి అర్జున్ బాబాట

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.

మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు

గాజా పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.డెయిర్ ఆల్ బాలాహ్ లోని ఓ పాఠశాలపై వైమానిక దళలతో దాడులు చేసింది.ఈ దాడిలో చిన్నారుల సహా మొత్తం 12 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.అనేకమంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.మరోవైపు వైమానిక దాడుల్లో అనేక మంది గాయపడి...

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వండి

మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్...

మోసం చేయడం జగన్ కి కొత్తేమి కాదు,షర్మిల హాట్ కామెంట్స్

ఎక్స్ వేదికగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదని,ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం జగన్ కే చెల్లిందని విమర్శించారు.మిమల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పై మాట్లాడానికా,మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు.మీ...
- Advertisement -spot_img

Latest News

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌ క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS