రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్...
ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్
పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...
ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల కాలం ముగిసి దాదాపు 03 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేతని విమర్శించారు ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్.శుక్రవారం ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంధర్బంగా జీవన్ మాట్లాడుతూ, వీసీలను నియమించకుండా ఇంచార్జీ...
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్
ఎన్నో రకాల ఉద్యమాలను నాయకత్వం వహించి,విజయం సాధించి ఏబీవీపీ నేడు 76 సంవత్సరంలోకి అడుగుపెట్టింది అని అన్నారు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్.ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కమల్ సురేష్ మాట్లాడుతూ,విద్యార్ధి దశలోనే నాయకత్వ...
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఝాన్సీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పేద,మధ్యతరగతి...
విద్యాశాఖ కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నాయకులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,విద్యహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...
( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ )
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...
డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
అధికారులపై దాడి చేస్తే నోరుమెదపని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు..
దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లాలో...