కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప్రతి నుండి డిశ్చార్జి అయ్యారు.రెండు రోజుల క్రితం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరారు.మూడు రోజులుగా చికిత్స అనంతరం శనివారం అయిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు వైద్యులు పేర్కొన్నారు.
బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పై బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తూ,బెదిరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.బీజేపీతో కూడా చాల మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు.తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు...
కేంద్రమంత్రి బండిసంజయ్
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...
ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా
15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు
బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి
కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్...
వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...
( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ )
డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి...
( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ )
రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రసాద్...
ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులు అనర్హులు
హామీల మోసం విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు తేడా లేదు
బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి
రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలి
మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది
నాయకులకు ఉద్యోగాలు దొరికినాయికానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే
ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం
ఇచ్చిన...
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్
ఈ నెల 23న కేంద్ర బడ్జెట్..
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...