Friday, March 14, 2025
spot_img

bjp

ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది

ఎంపీ ఈటల రాజేందర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...

మహారాష్ట్ర ఎన్నికలు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‎నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి అధిత్యనాథ్, సహా మొత్తం 40...

మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం,కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్‎లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...

వరంగల్‎లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‎లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‎కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‎రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‎ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...

సీఎం రేవంత్ రెడ్డికు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...

మహారాష్ట్ర ఎన్నికలకు తొలి జాబితా రిలీజ్ చేసిన బిజెపి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థులతో ఆదివారం ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలుపడనున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...

రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‎ని అడ్డుకున్న పోలీసులు

గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‎ని పోలీసులు అశోక్‎నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‎నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‎నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS