ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి
వాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్
కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ
ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి
కి అదనపు బాధ్యతలు
రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్
మార్కెటింగ్ శాఖ...
ఠాణాల్లో పైసల్ వసూల్
ఎస్‌హెచ్‌ఓలకు అంతా తామై వ్యవహరిస్తున్న రైటర్లు
ఏళ్ల తరబడి ఒకే స్టేషన్‌లో తిష్ట
ఫైరవీలతో అదే స్టేషన్ లో విధులు
ఇదే అదునుగా వసూళ్ల పర్వం
అందరూ బదిలీ అయినా వీరు మాత్రం అక్కడే
చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహామేరా పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.కానీ...
కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి
మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం
రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు
బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్
రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను...
ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల కాలం ముగిసి దాదాపు 03 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేతని విమర్శించారు ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్.శుక్రవారం ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంధర్బంగా జీవన్ మాట్లాడుతూ, వీసీలను నియమించకుండా ఇంచార్జీ...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,నోటిఫికేషన్ లోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీజీపిఎస్సి ని ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని...
-ప్రభుత్వ టీచర్ల పంచాయతీలోకి చొరబడ్డ పోలీసులు..
-మండల విద్యాశాఖ అధికారి కోరిండని..ఓ ఉపాధ్యాయుని పర్సనల్ కాల్ డేటాను ఎమ్.ఈ.ఓకు అప్పగించిన పోలీసులు
ఎలాంటి కేసులు నమోదు కాకుండా టీచర్ వ్యక్తిగత కాల్ డేటాను నలగొండ పోలీసులు ఎలా తీశారు.?
సంబంధిత సి.డి.ఆర్ రిపోర్టును అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు యత్నించిన అధికారి
సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు...
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...