ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.
సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు..
నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు..
నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.
ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ??
తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది
ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి...
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఝాన్సీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పేద,మధ్యతరగతి...
ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం
ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్,ఎం.ఎస్. ప్రభాకర్,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ పార్టీలో...
నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...
కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి కేశవరావు సలహాల మేరకే రాష్ట్ర...
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...