Wednesday, June 18, 2025
spot_img

తెలంగాణ డీజీపీగా జితేందర్

Must Read

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా జితేందర్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రస్తుతం ఉన్న డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మల్ ఏఎస్పీగా కొనసాగారు.బదిలీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టారు.సీబీఐ విభాగంలో కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS