Saturday, January 4, 2025
spot_img

cm revanth reddy

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...

తప్పుడు ప్రచారం మానుకోవాలి

గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్...

ఎట్టిపరిస్థితిలో పోచారం,సంజయ్ ల సభ్యత్వాలు రద్దు చేస్తాం

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...

జూడాల సమ్మెకి బ్రేక్,నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల...

ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పిలుపు..

జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జీవన్ రెడ్డి తనకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి ఎలాచేర్చుకుంటారంటూ మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ - మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి...

దోచుకున్నోడికి దోచుకున్నంత..!

ప్రతిష్టాత్మక వెబ్ సైట్ లో ఎన్నో లోపాలు.. ధరణి ధరిద్రంకన్నా ఎక్కువ పాపాలు అధికారులకు కోట్ల వర్షం కురిపిస్తున్న టీఎస్.బీ పాస్ డి.పి ఎం.ఎస్‌ రద్దుచేసి టీఎస్.బీ పాస్ తీసుకొచ్చిన కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం టి.ఎస్‌.బి పాస్‌ తో అక్రమార్కులు, అధికారులకే లాభం గత టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభమైన ఆన్ లైన్ సర్వీస్ ...

జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి

( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ ) ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయండి

జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...
- Advertisement -spot_img

Latest News

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS