Saturday, December 14, 2024
spot_img

crime news

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్స్‎పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్‎పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్...

అపార్ట్‎మెంట్ నుంచి దూకి ప్రేమజంట ఆత్మహత్య

గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మీత మంగళవారం అక్కిరెడ్డిపాలెంలో అపార్ట్మెంట్ మూడవ అంతస్తుపై నుండి దూకి జంట ఆత్మహత్య చేసుకుంది .ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్‎లో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

మెదక్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డిగ్రీ చదువుతున్న యువతిపై విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చిన ఓ యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే...

తిరుపతిలోని హోటళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు మెయిల్స్

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.

ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న నిందితులకు రిమాండ్

మత్తుమందు అమ్ముతున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి ఏం.డీ.ఏం.ఏ, మత్తు సరుకును స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్‌, పాతబస్తీ కంచన్‌బాగ్‌ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నగర సీపీ సివి ఆనంద్‌, టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, జీ.ఎస్‌.డానియల్‌, ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరాములు కంచన్‌బాగ్‌ ఠాణా ఇన్స్‎పెక్టర్ శేఖర్‌రెడ్డితో కలిసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను...

కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ అడ్డాగా గలిజ్ దందా

మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు 38 మంది అరెస్ట్ హైదరాబాద్‎లోని కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద...

నాటుసారా తయారీ ప్రాంతాలపై ఎక్సైజ్‌ దాడులు

మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు 23 లీటర్ల నాటుసారా స్వాధీనం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మూడు తండాల్లో, పట్టణంలో ఎక్సైజ్‌ అధికారులు, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు ఒకేసారి కలిసి శనివారం తర్నికల్‌ తండా, జెపి తండా, రెడ్యాతండా, కల్వకుర్తి టౌన్‌లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు....

సాఫ్ట్‎వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ సామూహిక అత్యాచారం

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‎వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ తో పాటు మరో యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలీలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆర్సీపురం వద్ద సాఫ్ట్‎వేర్ ఉద్యోగం చేస్తున్నా ఓ యువతి ఆటో ఎక్కింది. యువతిపై కన్నేసిన ఆటో డ్రైవర్, మరో యువకుడు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు....

అమ్మవారి విగ్రహం ధ్వంసం, కుమ్మరిగూడలో ఉద్రిక్తత

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...
- Advertisement -spot_img

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS