Friday, December 27, 2024
spot_img

crime news

భోపాల్‎లో రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...

హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ

యూ ట్యూబర్‌ హర్షసాయిపై సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...

మరోసారి పోలీస్‎స్టేషన్ మెట్లెక్కిన హర్షసాయి బాధితురాలు

యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్‎లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హర్షసాయిపై మరోసారి ఫిర్యాదు చేసిన బాధితురాలు

హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది.ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్‎పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని,08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్‎ఫోర్స్‎మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.మల్కాజ్‎గిరిలో...

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అదుపుతప్పిన లారీ ఓ బస్సును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 06 మంది మృతిచెందగా,30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఈ ఘటన పై మంత్రి లోకేష్ స్పందించారు.మృతుల కుటుంబాలకు సంతాపం...

రేవ్ పార్టీ భగ్నం,06 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు.గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం,సాఫ్ట్‎వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుండి...

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదు

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదైంది.తనపై ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తిరుపతిలోని ఓ హోటల్‎లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడాని,లైంగికంగా దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా వీడియొలను విడుదల చేసింది.మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ అధిస్థానం కోనేటి...

85 లక్షలు విలువ గల పొడి గంజాయి స్వాధీనం

243 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు. ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గంజాయి లభ్యమైంది.ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గంజాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం,శామీర్‎పేట్ పోలీసులతో కలిసి...
- Advertisement -spot_img

Latest News

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా కుట్ర

బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది బెళగావి సదస్సులో రాహుల్‌ ఆరోపణలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS