Thursday, July 10, 2025
spot_img

hyderabad

అమరవీరుల స్థూపానికి నివాళుర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు. జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...

సాయన్న మన మధ్య లేకపోవడం బాధాకరం

తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...

కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సమీక్షా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయచట్టాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం) కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లోఒక్క అంశ‌మాత్ర‌మే… కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు...

రానున్న మూడురోజులు భారీ వర్షాలు,పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల,నిర్మల్‌ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .? కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...

పదిజిల్లాలో భారీ వర్షాలు,ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS