గవర్నమెంట్ హాస్పిటల్లో పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్దినిల పరిస్థితి విషమం. హైదరాబాద్ - రామాంతపూర్లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా.. మరో విద్యార్థినికి తలపై తీవ్ర...
కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
పుస్తకాలూ కోరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...
కాలువ కబ్జాపై నోటీసులు జారీ
పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు
ఆదాబ్ కథనానికి స్పందన
నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అమాయకులే టార్గెట్… 1/70లో అక్రమ వెంచర్.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్ హైద్రాబాద్ ప్రత్యేక కథనాన్ని...
చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట...
మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది
మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...
ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసం
స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా
యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మరో ఫ్రీ లాంచ్
రంగుల బ్రోచర్స్‌తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం
స.నెం. 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్
ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...
నగరం వేదికగా సైక్లింగ్ యొక్క ఆహ్లాదం, ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించిన సైక్లింగ్ ప్రియులు
ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రముఖ ఆవిష్కర్త అయినటువంటి ‘ఎజైకిల్’ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవ నేపథ్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సైక్లింగ్ ఔత్సాహికులు, వివిధ కమ్యూనిటీ నాయకులతో పాటు విశిష్ట అతిథులను ఒకచోట చేర్చ….ఆరోగ్యం, సుస్థిరత, సమాజ శ్రేయస్సు కోసం...