Thursday, January 9, 2025
spot_img

latest news

అయోధ్యలోని బీజేపీ ఓడింది.. – రేవంత్ కామెంట్స్

బీజేపీ వాళ్లు అయోధ్య రామమందిరం చూపించి.. అక్షంతలు పంచి, ఓట్లు కొల్లగొట్టాలని చూశారనీ కానీ అయోధ్యలోనే ఓడి పోయారనీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు. అయోధ్య పరిధి వచ్చే ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓ డిపోయారనీ అన్నారు.

ఇకనుండి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం

ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

“మా” నుంచి హేమను తొలగిస్తారా..??

బెంగుళూర్ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకునట్టు నిర్ధారించిన పోలీసులు హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలని డిమాండ్ అసోసియేషన్ లో ఉంచాలా లేదా తొలగించాలనే దానిపై అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెట్టిన అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రేపు హేమను తొలగించే...

అవినీతి అనకొండ కొండల్‌ రావు..

˜ కరోనా సమయంలో సారు సంపాదన ఫుల్‌ ˜ టెస్టింగ్‌ కిట్స్‌, మెడిసిన్‌, పీపీఈ కిట్స్‌ పక్కదారి ˜ వైద్యశాఖలో కోట్లు కొట్టేసిన్నట్టు ఆరోపణలు.. ˜ గత ఫిబ్రవరిలో డిప్యుటేషన్‌ ఆర్డర్స్‌ మొత్తాన్ని క్యాన్సిల్‌ చేసి.. ముడుపులు తీసుకొని 70 మందిని ఓరల్‌ ఆర్డర్స్‌ ఇచ్చిన డీఎంహెచ్‌ఓ ˜ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, స్కానింగ్‌ సెంటర్లలో మాముళ్లు ˜ అక్రమ మార్గంలో డబ్బులు...

వేధించిన అధికారికి పుష్ప గుచ్చం

జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన ఏపీ టీడీపీ నేత పట్టాభి… తనను ఆరోజు ఎంతో హింసించారని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు. జాషువా సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో… గేట్ కు పూల బొకే పెట్టేసి పట్టాభి...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను అభినందించిన టీపీసీసీ కార్యవర్గం

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు...

నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది.

కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది… ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...

కొనసాగుతున్న దోస్త్ ప్రక్రియ..6న దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌...

ఆజ్ కి బాత్

అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..జనమంతా మెచ్చే సగుణాల గుణం...

ఢిల్లీ లో ప్రారంభమైన ఎన్డీయే పక్షాల కీలక సమావేశం..

ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల పాత్రపై చర్చిస్తున్న బీజేపీ అగ్ర నేతలు సమావేశంలో పాల్గొన్న మోడీ బీజేపీ నేతలు.. టీడీపి నేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు
- Advertisement -spot_img

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS