ప్రభుత్వ తీరు అక్షేపనీయం
పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ...
కేసీఆర్ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదు
మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి...
సిపిఎం మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత
బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్...
భూముల కాపాడటంలో బీఆర్‌ఎస్ ఎంతో శ్రమించింది
రేవంత్‌కు పాలన చేతకావడం లేదు : ఎమెల్సీ కవిత
సీఎం రేవంత్ పాలన ఎవరికి అర్ధం కావడం లేదని.. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం...
కేంద్రగణాంకాలే ఇందుకు నిదర్శనం - మండలిలో ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం,...
ప్రభుత్వాలు మారినా పనులు ఆగొద్దు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధి పనుల విషయాల్లో రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఆపొద్దని ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ నిరాశ తప్పలేదు.కవిత జుడీషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది.ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణల పై ఈ సంవత్సరం మార్చి 16న ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది.అప్పటి...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాల పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా..?? కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నా బిడ్డను జైలులో పెట్టారు.ఇంతకంటే ఇబ్బంది...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.కవిత దాఖలు చేసిన బెయిల్ ఫిటిషన్ పై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ...