Sunday, May 18, 2025
spot_img

విజయవాడ-హైదరాబాద్ మద్య ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

Must Read

విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల ట్రాక్ దెబ్బతింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పూర్తి చేశారు.దీంతో ఈ మార్గంలో రైళ్లు సర్వీసులను పునరుద్ధరించారు.తొలుత విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్‎ప్రెస్ ను ట్రయల్ రన్ కోసం పంపారు.ఈ రైలు విజయవాడ,గుంటూరు,వరంగల్ మీదుగా హైదరాబాద్ కి చేరుకుంది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS