Wednesday, June 4, 2025
spot_img

ఆసుప్రతి నుండి ట్రంప్ డిశ్చార్జ్

Must Read

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి ప్రసంగం చేయలేదు.

Latest News

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS