Sunday, January 26, 2025
spot_img

డిప్యూటీ సీఎం పవన్‎పై విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, ” యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‎కు 75 ఏళ్ల వృద్దుడు నాయకత్వం వహించలేదు..వయస్సు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎన్డీయే కూటమి నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని కొనియాడారు.

విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‎టాపిక్‎గా మారిపోయింది.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS