Thursday, July 3, 2025
spot_img

దేన్ని నువ్వు ఆప‌లేవు…

Must Read

జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది.. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది.. ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది.. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..
నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..
ఏకాంతాన్ని ఇష్టపడు… అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.. కాలంతో స్నేహం చేయ్‌… ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్‌ కి ప్రేమను పంచు నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది.. నీ కన్నీటికి ధైర్యం చెప్పు.. కష్టం కూడ నీకు దాసోహం అవుతుంది.

  • వెంకటేష్‌
Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS