సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా అధికారులు నిర్వర్తించే బాధ్యతలకు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల...
డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్...
దివీస్ ఫార్మాకు పీసీబీ నుంచి ఫుల్ సపోర్ట్
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపుర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్
ఫోన్ ద్వారా క్లీన్ చిట్ ఇస్తున్న అధికారి.!
శ్యాంపిల్స్ సేకరించకుండా డైరెక్ట్ గా పర్మిషన్
ప్రమాదకర వ్యర్థాలు కావు అంటూ బుకాయింపు
మాముళ్ల మత్తులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు
చివరకి కథ కంచికే అంటున్న...
ప్రపంచంలోనే అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుల్లో ఒకటైన జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ (బిఎస్ఈ: 531543, ఎన్ఎస్ఈ: జిందాల్ వరల్డ్ వైడ్ ), సంస్థ, 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్థ సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఆపరేషన్ల ద్వారా ఆదాయం 45.70 శాతం వృద్ధి చెంది,...
కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం
యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...
మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని...
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతులో పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో 4,10,931...
తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...
మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టుబెట్టారు..ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. సీఎం ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలాదే అంతిమ నిర్ణయం..వారి నిర్ణయానికి...