ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంబించునున్నారు.