Wednesday, June 11, 2025
spot_img

కేసీఆర్ ఇంట్లో విషాదం..

Must Read
  • సోదరి సకలమ్మ కన్నుమూత

మాజీ సీఎం కేసీఆర్(KCR) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. సకలమ్మ కేసీఆర్ కు 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం. ఆమె భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. సకలమ్మ మరణ వార్త విని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(KAVITHA), మాజీ మంత్రి హరీశ్ రావు(HARISH RAO) ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Latest News

అగ్రరాజ్యం.. అహంకారం..

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. నేల మీద పడేసి, చేతులను వెనక్కి గుంజి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS