Tuesday, July 1, 2025
spot_img

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్

Must Read

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి అక్కడినుండి పారిపోయాడు.పోలీసులు అప్పటినుండి మస్తాన్ సాయి పై నిఘా పెట్టారు.

మరోవైపు లావణ్య,రాజ్ తరుణ్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు వినిపించింది.అతని ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ వీడియొలను అడ్డుగా పెట్టుకొని అనేక మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తునట్టు తెలుస్తుంది.ప్రస్తుతం అతని ఫోన్లో లభించిన వీడియోస్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS