Friday, October 31, 2025
spot_img

అవినీతి నాయకుల సంగతేంటి..?

Must Read

అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా
మరీ అవినీతి నాయకుల సంగతేంటి..?
పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుంది
ఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?
బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్‌ ఇస్తారూ..
పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?
పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?
రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?
ఈ రాజకీయ క్రీడలో నలిగిపోయేది మాత్రం సామాన్యుడే
దొంగలు దొంగలంటే భుజాలు తరముకునే నాయకులున్నంత కాలం
బడుగు, బలహీన వర్గాల తలరాతలు మారలేవు.
ప్రజలు నోట్లకు ఓట్లు అమ్ముకున్నంత కాలం ఈ అవినీతి రాజకీయాలను నిర్మూలించలేము

  • సురేందర్‌
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This