రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 92 నియోజకవర్గలో 641 పనులకు,1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు నిధులు మంజూరు చేసింది.
చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని...