Wednesday, July 2, 2025
spot_img

ఆక్రమణల కూల్చివేతల పై హైడ్రా కీలక ప్రకటన

Must Read

హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది.” చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉందని” హైడ్రా తెలిపింది.

Latest News

ముగిసిన పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు

జంట నగరాల్లో ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 90 శాతానికి పైగా సభ్యులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS