Thursday, July 3, 2025
spot_img

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

Must Read

దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకొనున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS