Thursday, July 17, 2025
spot_img

ట్రాంప్ మీటింగ్ లో ఏకే 47 కలకలం..

Must Read

అమెరికాలోని మిలవ్ కిలో ట్రంప్ పాల్గొన్న సమావేశంలో ఏకే 47 ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మిలావ్ కిలో నిర్వహించిన జాతీయ కన్వెక్షన్ లో ట్రంప్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ క్రమంలో అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఏకే 47 ఆయుధం పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.ఇది గమనించిన భద్రతా బలగాలు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.ఇటీవలే పెన్సిల్వెనియాలో జరిగిన ఓ సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం అయింది.తాజాగా ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS