Friday, December 27, 2024
spot_img

ఆంధ్రప్రదేశ్

విజయం దిశగా కూటమి

158 పైగా స్థానాల్లో కూటమిదే హావ 16 స్థానాల్లో వై.ఎస్.ఆర్.సి.పి లీడ్ సంబరాలు చేసుకుంటున్న కూటమి శ్రేణులు జూన్ 09న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం..? కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 158 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లిడ్...

ఏపీ ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి జోస్యం

Jagan CM… మళ్ళీ ఆయనే..! వైసీపీ 123 సీట్లతో అధికారంలోకి వస్తుందని నాకు సమాచారం ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది. నాకు పక్కా సమాచారం ఉంది. ప్రెస్‌మీట్‌లో హిందూపురం స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి

కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..

కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న పోలీసులు.

సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు-డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా

కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు...

ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు

ఉండవల్లి లోని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంపు టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో భద్రత సిబ్బంది పెంపు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు...

ఆంధ్రప్రదేశ్ ని తాకిన రుతుపవనాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు...

బంగ్లా లో తీరం దాటిన‌ రీమాల్‌ తుఫాన్‌

ఈదురుగాలులతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్‌’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల...

సిఎం జగన్‌ అండతోనే భూదందా

2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్‌ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్‌,...

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం

జలమయమైన నగర రహదారులు విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...
- Advertisement -spot_img

Latest News

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా కుట్ర

బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది బెళగావి సదస్సులో రాహుల్‌ ఆరోపణలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS