Sunday, May 18, 2025
spot_img

కురుమూర్తి స్వామికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

Must Read

మహబూబ్‎నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సమీపంలో ఘాట్ రోడ్డు కారిడార్‎లో నిర్మాణానికి అయిన శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కోమటి‎రెడ్డి వెంకట రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS