Wednesday, June 18, 2025
spot_img

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

Must Read

మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‎లో హరీష్‎రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వ హయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసి, తనను బెదిరించారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS