Thursday, July 31, 2025
spot_img

గాంధీభవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must Read

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు.

ఈ సంధర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళాలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS